రామగిరి మండల కేంద్రంలో బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సునీత
సత్య సాయి జిల్లా రామగిరి మండల కేంద్రంలో ఆదివారం ఐదున్నర గంటల సమయంలో బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రామగిరి మండలంలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం ప్రారంభించడం శుభ పరిణామాన్ని ముఖ్యంగా ధ్యానం ఆధ్యాత్మిక బోధనాలు సామాజిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఆహార నియమాలు బ్రహ్మచర్యం వంటి సేవా కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని నిర్వహించాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సిస్టర్ సుగంధ హేమలత కమల శీన తదితరులు పాల్గొన్నారు.