నంద్యాల అర్బన్: జూన్ 28 నుంచి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Jun 22, 2026
దేశంలో పోలియో వ్యాధి పూర్తిగా నిర్మూలన సాధించినప్పటికీ పురుగు దేశాల్లో ఇంకా పోలియో కేసులు నమోదు అవుతున్న నేపద్యంలో భవిష్యత్తులో వ్యాధి తిరిగి వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ రాజకుమార్ తెలిపారు సోమవారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ వాళ్ళు ప్రజా సమస్యల స్వీకరణ అనంతరం పల్స్ పోలియో కార్యక్రమం డయేరియా నివారణ చర్యలు వర్షాకాలంలో తలెత్తి అంటువ్యాధుల నియంత్రణపై అధికారులతో సమీక్షించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు