Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: ఉమ్మడి కర్నూలు జిల్లాలో రానున్న ఐదు రోజులపాటు వర్షాలు

Nandyal Urban, Nandyal | Jun 10, 2026
రానున్న ఐదు రోజుల్లో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. నైరుతి దిశగా గంటకు 7-8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో 35.5 - 36.3 డిగ్రీలు, నంద్యాల జిల్లాలో 36.5 - 38.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించారు.

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: ఉమ్మడి కర్నూలు జిల్లాలో రానున్న ఐదు రోజులపాటు వర్షాలు - Nandyal Urban News