అనంతపురం 30వ డివిజన్ లో టిడిపి ఇన్చార్జ్ రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు పటాకులు పంపిణీ
Anantapur Urban, Anantapur | Oct 20, 2025
అనంతపురం జిల్లా కేంద్రంలో 30 31 డివిజన్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సోమవారం ఐదు గంటల పది నిమిషాల సమయంలో 30వ డివిజన్ టిడిపి ఇంచార్జ్ రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు పటాకులు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 31 డివిజన్ రాజేష్ నాయుడు మంగమ్మ తదితరులు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు దీపావళి పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని 30 31 డివిజన్లో పని చేస్తున్న కార్మికులందరికీ నూతన వస్త్రాలను పటాకులను పంపిణీ చేయడం జరిగిందని వారు నిత్యం మన ఆరోగ్యాన్ని సంరక్షిస్తారని వారు పండుగ నిర్వహించుకోవాలని పంపిణీ చేస్తున్నామని రాజేష్ నాయుడు పేర్కొన్నారు