మానభంగం మరియు ఫోక్సో కేసులో నేరస్తునికి 20 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష, 5 వేల రూపాయల జరిమానా పోలీస్ స్టేషన్ భూంపల్లి, నేరం చేసిన నేరస్తులు చట్టం నుండి తప్పించుకోలేరు, పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్ మేడమ్ గారు.
16 views | Siddipet, Telangana | Aug 18, 2025