చీరాలలో వినాయక చవితి సందడి,గణేశుని విగ్రహాలు,పూజా సామాగ్రి కొనే వారితో కిక్కిరిసిన పట్టణ వీధులు
Chirala, Bapatla | Aug 26, 2025
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని గణేశుని విగ్రహాలు,పత్రి, పూజా సామాగ్రి తదితరాలు కొనే వారితో చీరాల పట్టణ వీధులు...