మహబూబ్ నగర్ అర్బన్: పదవిలో లేకపోయినా కూడా బీఆర్‌ఎస్‌లో చురుకుగా పనిచేసిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటాం: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలైనప్పటి నుండి వినోద్ కుమార్ అప్పుడు టిఆర్ఎస్ ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీలో చురుకుగా పని చేసేవాడని అనారోగ్యంతో చనిపోయిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా పార్టీ ఆదుకుంటుందని తెలిపారు పట్టణ ప్రధాన కార్యదర్శిగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి చురుకుగా పనిచేసిన వినోద్ కుమార్ ను కచ్చితంగా న్యాయం చేసే దిశగా చూస్తామని అన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్