వరంగల్ జిల్లాలో జూలైలో జరిగే తెలంగాణ రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్ రెండు విభాగంలో మహబూబ్నగర్ జిల్లా పోలీస్ అధికారులు సిబ్బంది ప్రతిభ కనబరచాలని జిల్లా తెలిపారు వివిధ విభాగాలలో జరిగే పోటీలలో మహబూబ్నగర్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆమె తెలిపారు ఈ మేరకు నేడు పోలీస్ ప్రధాన కార్యాలయంలో శిక్షణ ఇస్తున్న జాగిలాలను ఆమె తిలకించారు