అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని ఏఐటియుసి సిఐటియు నాయకులు రిలే దీక్షలు
Anantapur Urban, Anantapur | Jul 14, 2026
అనంతపురం నగరంలోని ద్విచక్ర వాహనాల రాపిడ్ యాప్ ను రద్దు చేయాలని ఏఐటీయూసీ నగర కార్యదర్శి చిరంజీవి డిమాండ్ చేశారు మంగళవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కరించాలని రిలే దీక్షలో పాల్గొని వారు మాట్లాడారు