పరకాల అంబేద్కర్ సెంటర్ వద్ద తృటిలో తప్పిన రోడ్డు ప్రమాదం
హన్మకొండ జిల్లా పరకాల అంబేద్కర్ సెంటర్ వద్ద తృటిలో తప్పిన రోడ్డు ప్రమాదం పరకాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును భూపాలపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కనుక నుండి ఢీ కొట్టింది ఈ ఘటనలో బస్సులలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎవరికి ఏం కాకపోవడంతో ప్రయాణికు లంత ఊపిరి పిలుచుకున్నారు ఈ ప్రమాదంలో రెండు ఆర్టీసీ బస్సులకు స్వల్పంగా డ్యామేజీ జరిగింది