తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది అని టిటిడి తెలిపింది 31 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు శనివారం 75082 మంది స్వామివారిని దర్శించుకోగా 33,686 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు కొన్ని ద్వారా రెండు పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ ఆదివారం ప్రకటించింది