ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా పోలీసులు భారీగా పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాలపై జిల్లా పోలీసు కార్యాలయాలు, సబ్ డివిజన్, సర్కిల్స్, పోలీస్ స్టేషన్ల పరిధిలో శ్రమదానం నిర్వహించారు.పోలీసు సిబ్బంది చెత్త, పిచ్చి మొక్కలను తొలగించి, చెట్లకు నీరు పోసి పరిసరాలను శుభ్రపరిచారు. పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంపు, సీజనల్ వ్యాధుల నివారణ, పచ్చదనం పెంపు కార్యక్రమం ముఖ్య లక్ష్యాలుగా అధికారులు పేర్కొన్నారు.పరిసరాలు శుభ్రంగా ఉంటే ఆరోగ్యం మెరుగవుతుందని, ఇలాంటి సేవా కార్