తిప్పర్తి: పార్టీల ప్రాతిపదికన కాకుండా అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి: మండల కేంద్రంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
Thipparthi, Nalgonda | Jul 19, 2025
నల్గొండ జిల్లా, తిప్పర్తి మండల కేంద్రంలో సిపిఎం మండల కమిటీ సమావేశాన్ని శనివారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో...