నందికోట్కూరు: పట్టణంలో సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా CPIML ఆధ్వర్యంలో కమిషనర్ కు వినతిపత్రం
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నచందాగా నందికొట్కూరు మున్సిపాలిటీ ఉందని సి.పి.ఐ(ఎం.ఎల్)లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి.వెంకటేశ్వర్లు విమర్శించారు.సి.పి.ఐ(ఎం.ఎల్)లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగానిలిసికారిపేట,శేషశనారెడ్డినగర్,గాంధీనగర్,వాల్మీకినగర్,వడ్డెపేట తదితర కాలనీలను పాదయాత్ర ద్వారా ఆయన పర్యటించడం జరిగిందని ఈ నేపథ్యంలో సోమవారం నందికొట్కూరు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది.అనంతరం మున్సిపల్ కమిషనర్ జి.వెంకటరామిరెడ్డి గారికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా సి.పి.ఐ(ఎం.ఎల్)లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి.