సుచరిత మృతికి కారణమైన జైలు సూపరిండెంట్ను సస్పెండ్ చేయాలంటూ నర్సంపేటలో మృతురాలి కుటుంబ సభ్యుల నిరసన
Warangal, Warangal Rural | Aug 22, 2025
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం కేంద్రంలో మహిళా కారగారంలోని ఖైదీ సుచరిత మృతికి జైలు సూపరిండెంట్ కారణమని ఆమెను...