అదిలాబాద్ అర్బన్: బేల మండలంలో దుర్గా మాత మండపాలను సందర్శించిన కంది శ్రీనివాస రెడ్డి దంపతులు
అదిలాబాద్ కాంగ్రెస్ అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి, ఆయన సతీమణి కంది మౌనిక గారు సోమవారం బేల మండలంలో పర్యటించి, దుర్గా మాత మండపాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.