జహీరాబాద్: సత్తార్ సాబ్ మృతి బాధాకరం, ఎమ్మెల్యే మాణిక్ రావు
సంగారెడ్డి జిల్లా జరా సంఘం మండల కేంద్రానికి చెందిన బి ఆర్ ఎస్ నాయకులు సత్తార్ సబ్ మృతి బాధాకరమని ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. గురువారం సాయంత్రం సత్తార్ సాబ్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. ఎమ్మెల్యే తో పాటు మాజీ ఎంపీపీ సంగమేశ్వర్ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.