అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ 17 వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి
Anantapur Urban, Anantapur | Jun 19, 2026
అనంతపురం నగరమైన శుక్రవారం ఉదయం 11 గంటల50 నిమిషాల సమయంలో ప్రిన్సెంట్ ఫెర్రర్ 17 వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి ఆయన కొనసాగిస్తామన్నారు జిల్లా ఆయన సేవలను కొనియాడారు.