సంతనూతలపాడు: రాష్ట్రంలో అక్షరాస్యతా శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయం :అడల్ట్ ఎడ్యుకేషన్ ఏపీవో ప్రభాకర్ రెడ్డి
India | Sep 8, 2025
సంతనూతలపాడు లో 59వ అంతర్జాతీయ అక్షర శతా దినోత్సవ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో...