చేవెళ్లలోని పల్గుట్ట వార్డులో రూ.40 లక్షలతో సీసీ రోడ్డు పనులు.రూ.5 లక్షలతో వీధి దీపాలను కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. మున్సిపల్ వార్డులో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే కాలే యాదయ్య సహకారంతో పరిష్కరించి ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. ప్రతి కాలనీలో అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు మరిన్ని నిధులు మంజూరు చేయించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు.