Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

మంత్రాలయం: ఎల్ఎల్సి నీటిని ఫిబ్రవరి నెలాఖరు వరకు విడుదల చేయాలి,పెండింగ్లో ఉన్న పొజిషన్ సర్టిఫికెట్లను వెంటనే జారీ చేయాలి: సిపిఎం

Mantralayam, Kurnool | Dec 15, 2025
పెద్ద కడబూరు: ఎల్ఎల్సి నీటిని ఫిబ్రవరి నెలాఖరు వరకు విడుదల చేయాలని, పెండింగ్లో ఉన్న పొజిషన్ సర్టిఫికెట్లను వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిపిఎం నాయకులు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు తిక్కన్న శ్రీనివాసులు మాట్లాడుతూ సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, ఇప్పటికే రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పెండింగ్లోని భూ సమస్యలను తహశీల్దార్ పరిష్కరించాలని వారు కోరారు.

MORE NEWS