సూపర్ సిక్స్ సభ జరిగే మైదానాన్ని హోం మంత్రి అనిత తో కలిసి పరిటాల శ్రీరామ్ పర్యవేక్షించారు.
Dharmavaram, Sri Sathyasai | Sep 9, 2025
అనంతపురం పట్టణంలో రేపు బుధవారం నిర్వహిస్తున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం జరిగే సభ మైదానాన్ని ధర్మవరం తెలుగుదేశం...