ఎల్లారెడ్డి: గణేష్ మండపాల వద్ద శోభాయాత్రలో డీజే లు వాడితే చట్టపరమైన చర్యలు తప్పవు : ఎల్లారెడ్డి ఎస్సై మహేష్
Yellareddy, Kamareddy | Aug 18, 2025
గణేష్ మండపాల వద్ద పోలీస్ శాఖ వారి అనుమతితో చిన్న స్పీకర్లు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ తెలిపారు....