ఆళ్లగడ్డ: పడకండ్ల గ్రామంలో 75 లక్షలతో బీసీ రోడ్డు డ్రైనేజీ పనులకు భూమి పూజ చేసిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని పడకండ్ల గ్రామంలో 75 లక్షల భయంతో సీసీ రోడ్లు డ్రైనేజీ పనులకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ భూమి పూజ చేశారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న రహదారి మురికి నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కారం కల్పించే దిశగా ఈ పనులు చేపట్టినట్లు ఆళ్లగడ్డఎమ్మెల్యే భూమా అఖిల ప్రియా తెలిపారు, కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు