Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: ఒంగోలులో జులై 6వ తేదీ సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక వినియోగించుకోవాలన్న ఎస్పీ హర్షవర్ధన్ రాజు

Ongole Urban, Prakasam | Jul 5, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులో జూలై 6వ తేదీ సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ కార్యాలయం నిర్వహణ అధికారులు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఈ కార్యక్రమంలో ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరిస్తారని ఉదయం 9 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్నారు.

MORE NEWS

No related stories for this location.