కొక్కెరంచ గ్రామానికి చెందిన స్నేహితుడు వెంకటయ్య కుటుంబానికి అర్థిక సహాయం అందించి: అండగా నిలిచిన బాల్య స్నేహితులు
గుండెపోటుతో అకాల మరణం చెందిన బాల్య స్నేహితుని కుటుంబానికి ఆదివారం లక్ష పదివేల రూపాయలు సాయం అందించి కుటుంబానికి అండగా నిలిచారు, నంద్యాల జిల్లాకొత్తపల్లి మండలంలోని కొక్కెరంచ గ్రామానికి చెందిన కలుబండి వెంకటయ్య ఆత్మకూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 1990-91 లో పదో తరగతి చదివాడు,అతర్వాత పై చదువులు చదివి నంద్యాల పాల్ టెక్నీక్ కళాశాల కంట్రాక్ట్ ప్రాతిపాదక అధ్యాపకునిగా ఉద్యోగం చేసేవారు,20 రోజుల క్రితం గుండె పోటుతో అకాల మరణం చెందాడు.. చాలి చాలని జీతం తో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తరుణంలో వెంకటయ్య మరణంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది.. ఆ విషయాన్ని తెలుసుకున్న స్నేహితులు లక్ష ప