బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మీడియా సమావేశం
బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ. నాడు సాయుధ రైతాంగ, తెలంగాణ తొలి, మలిదశ అమర వీరులందరకీ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం. తెలంగాణ ప్రజల 60 ఏండ్ల కలను సాకారం చేసేందుకు కేసీఆర్ గారు 14 ఏండ్ల పోరాటం చేశారు