మహబూబ్ నగర్ అర్బన్: మహబూబ్ నగర్ లో ఎఫ్ఎస్ఏఐ లైసెన్సుల మేళా: ఆహార వ్యాపారులకు ముఖ్య గమనిక
మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ లోని గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఈనెల 14న ఉదయం 10 గంటలకు ఎఫ్ఎస్ఏఐ లైసెన్సుల మేళా నిర్వహించనున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, కిరాణా దుకాణదారులు మరియు ఆహార విక్రేతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.