బనగానపల్లె: స్వచ్ఛ ఆంధ్రకు ప్రజల భాగస్వామ్యం అవసరం: బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
స్వచ్ఛాంధ్రకు ప్రజల భాగస్వామ్యం అవసరమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం బనగానపల్లెలోని ఓల్డ్ పోలీస్ క్వార్టర్స్ నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు. ప్రజలందరూ స్వచ్ఛమైన పరిసరాల కోసం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.