ఎల్లారెడ్డి: అన్న సాగర్-బొగ్గు గుడిసె వద్ద వరదలో చిక్కుకున్న 9 మందిని కాపాడిన రెస్క్యూ టీం: జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
Yellareddy, Kamareddy | Aug 27, 2025
ఎల్లారెడ్డి మండలంలోని అన్నసాగర్ - బొగ్గు గుడిసె వద్ద బుధవారం కళ్యాణి వాగులో భారీ వర్షాలకు వాగు పొంగడంతో ఇరుక్కుపోయిన 8...