Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నందికోట్కూరు: కొత్తపల్లి గ్రామంలో 108 సంవత్సరాల కురువృద్ధుడు బాల సుబ్బారెడ్డి మృతి

Nandikotkur, Nandyal | May 29, 2026
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల కేంద్రమైన కొత్తపల్లి గ్రామంలో 108 సంవత్సరాల కురువృద్ధుడు బాల సుబ్బారెడ్డి మృతి చెందారు, ఈయన గ్రామ అభివృద్ధికి, గ్రామంలోని సమస్యల పరిష్కారానికి ఆలయాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని గ్రామస్తులు తెలిపారు, కొంతకాలంగా ఈయన అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు, గ్రామంలోని పలువురు ఆయన మృతికి సంతాపం తెలుపుతూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని గ్రామస్తులు మనస్ఫూర్తిగా కోరుకున్నారు

MORE NEWS