చిలమత్తూరు మండల వ్యాప్తంగా గల చెరువులలో అక్రమ మట్టి తవ్వకాలపై చర్యలు తీసుకోవాలనీ - సిపిఎం నాయకులు ఆందోళన
Hindupur, Sri Sathyasai | Aug 18, 2025
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లోని చిలమత్తూరు మండల వ్యాప్తంగా చెరువులలో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలపై...