కొత్తగూడెం: నూతన గ్రంథాలయాల భవనాల నిర్మాణానికి సహకరించాలని జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన గ్రంథాలయ చైర్మన్ పశువులేటి వీరబాబు
Kothagudem, Bhadrari Kothagudem | Aug 23, 2025
జిల్లాలోని చండ్రుగొండ దమ్మపేట మండల కేంద్రాల్లో నూతన గ్రంథాలయ భవనాల నిర్మాణం కొరకు సహకరించాలని కోరుతూ జిల్లా గ్రంథాలయ...