ఒంగోలు అర్బన్: కనిగిరిని అభివృద్ధి చేస్తున్న ఘనత సీఎం చంద్రబాబు కే దక్కుతుంది అన్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి
Ongole Urban, Prakasam | Jun 6, 2026
కనిగిరిలో జరిగిన అంబేడ్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ.. వెనుకబడిన ఈ ప్రాంతంలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఫ్లోరిన్ అధికంగా ఉన్న ఈ ప్రాంతాన్ని సీఎం హార్టికల్చర్ హాట్గా మార్చి కనక పట్టణంగా తయారు చేస్తున్నట్లు తెలిపారు. అందుకు ఎమ్మెల్యే కృషి చేయడం అభినందనీయమన్నారు.