దేవీపట్నం వద్ద గోదావరి నదిలో యువకుడు గల్లంతు, మృతదేహం కోసం గాలిస్తున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు,గజ ఈతగాళ్లు
Rampachodavaram, Alluri Sitharama Raju | Jun 3, 2025
అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ తల్లి అమ్మవారి దర్శనానికి వచ్చి గోదావరి...