అనంతపురం అర్బన్: జిల్లాలో డీజిల్ మరియు పెట్రోల్ సంబంధిత అంశాలపై కమాండ్ కంట్రోల్ నంబర్ల ఏర్పాటు : జిల్లా కలెక్టర్ ఆనంద్
Anantapur Urban, Anantapur | Apr 26, 2026
అనంతపురం జిల్లాలో డీజిల్ మరియు పెట్రోల్ సంబంధిత అంశాలపై ఫిర్యాదు చేయదలచిన వారు జిల్లాలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చామని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఆదివారం రాత్రి వివరాలను వెల్లడించారు.