అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా మలేరియా అధికారి ఓబులు ఆధ్వర్యంలో ర్యాలీ
Anantapur Urban, Anantapur | Apr 25, 2026
అనంతపురం నగరంలోని శనివారం ఉదయం 8:50 నిమిషాల సమయంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా మలేరియా అధికారి ఓబులు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలి అన్నారు.