హిందూపురం అదనపు జిల్లా జడ్జి కోర్టు ఆవరణలో నిర్వహించిన మెగా లోక్ అదాలత్ లో 95 కేసులు పరిష్కారం
Hindupur, Sri Sathyasai | Sep 13, 2025
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం అదనపు జిల్లా జడ్జి కోర్టు ఆవరణలో సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు నాయక్, ప్రత్యేక...