అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి డిమాండ్
Anantapur Urban, Anantapur | Jun 14, 2026
దళితుల మత స్వతంత్రక్కును హరిస్తున్న రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దుచేసి ఎస్సీ హోదా కల్పించాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీరాష్ట్ర అధ్యక్షుడు సాకే హరిడిమాండ్ చేశారు ఆదివారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో ఎన్జీవో కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.