Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని సిపిఐ పార్టీ జాతీయ నాయకులు చండ్ర రాజేశ్వరరావు 112వ జయంతి వేడుకలు నిర్వహించారు

Anantapur Urban, Anantapur | Jun 6, 2026
అనంతపుర నగరంలోని సిపిఐ పార్టీ జాతీయ నాయకులు చంద్ర రాజేశ్వరరావు 112వ జయంతి వేడుకలు అనంతపురం నగరంలోని అటహాసంగా నిర్వహించారు. శనివారం ఉదయం 11:20 నిమిషాల సమయంలో అని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి సిపిఐ నేతలు పాల్గొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామన్నారు.

MORE NEWS

No related stories for this location.