బనగానపల్లె: తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చిల్లర రాజకీయాలు చేయదు : నంద్యాలలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చిల్లర రాజకీయాలు చేయదని కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజలకు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు గురించి ఆలోచిస్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నంద్యాలలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం టెన్షన్ పట్టణ పై వైసిపి నాయకులు చేస్తున్న ఆరోపణల పై ఆయన స్పందించారు