Public App Logo
Jansamasya
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
Rajasthannews
���ोधपुर
Rahul
Indianews
���ंगाल
New_delhi

మహానంది ఆలయం వెనుక భాగంలో నల్లమల అడవి ప్రాంతంలో ఎగిసి పడుతున్న మంటలు. వేగంగా విస్తరిస్తున్న అగ్నికిలలు

Srisailam, Nandyal | Mar 28, 2026
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహానంది ఆలయ పరిపాలన భవనం వెనుక భాగంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. పరిపాలన భవనం వెనుకనున్న నల్లమల అటవీ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగి వేగంగా వ్యాపిస్తోంది.ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.మంటలు వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆలయ సిబ్బంది వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.అటవీ అధికారులు అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకురావడానికి చర్యలు ప్రారంభించారు.
మహానంది ఆలయం వెనుక భాగంలో నల్లమల అడవి ప్రాంతంలో ఎగిసి పడుతున్న మంటలు. వేగంగా విస్తరిస్తున్న అగ్నికిలలు - Srisailam News