ఒంగోలు అర్బన్: రచ్చకెక్కిన వైసిపి కొట్లాటలు. వర్మ హోటల్లో పొట్టు పొట్టుగా కొట్లాట సిసి ఫుటేజ్ లో రికార్డింగ్
Ongole Urban, Prakasam | Jul 9, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గ వైసిపి రాజకీయాలు రచ్చకై రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో తుక్కుతుక్కుగా కొట్టుకున్న వైసీపీ నేతలు బయట రోడ్డెక్కి కూడా కొట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది పార్టీ కార్యాలయంలో ఎస్టీ సెల్ నియోజకవర్గం శివకుమార్ అతని భార్య దారుణంగా కొట్టి హింసించారు విషయం తెలుసుకున్న ప్రసన్న వర్గీయులు శివకుమార్ పని చేస్తున్న హోటల్ వద్దకు వెళ్లి తుక్కు రేఖ కొట్టారు దీంతో గాయాలపాలైన శివకుమార్, ఒంగోలు రిమ్స్ లో చేరి చికిత్స పొందుతున్నాడు ఇప్పటికే ఒకరిపై మరొకరు కేసులు నమోదు చేసుకున్నారు ఒకసారిగా వైసిపి కొట్లాటలు రోడ్డుకి ఎక్కటంతో స్థానికంగా చర్చి