అనంతపురం అర్బన్: రాప్తాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు
Anantapur Urban, Anantapur | Jun 5, 2026
రాప్తాడు నియోజకవర్గం కేంద్రంలోని పంచాయతీ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులను పోటీలో ఉంటామని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో మీడియా సంవత్సర వహించారు