వికారాబాద్: కోట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరికీ గాయాలు.
కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో,ఒక యువకునికి,మహిళకు తీవ్ర గాయాలు కావడం జరిగింది. అటుగా వెళ్తున్న ఎస్ఐ స్రవంతి క్షతగాత్రులను స్థానిక అమ్మ హాస్పిటల్ కు తరలించి చికిత్స నిర్వహించారు. క్షతగాత్రులు బంంట్వారం మండలం సల్మాతాపూర్ గ్రామానికి చెందిన తల్లి, కొడుకులని తెలిపారు