అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని రూరల్ మండల పరిధిలో మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
Anantapur Urban, Anantapur | May 27, 2026
అనంతపురం రూరల్ మండల పరిధిలోని మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత బుధవారం ఉదయం 11 గంటల50 నిమిషాల సమయంలో మహానాడు కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు