అనంతపురం అర్బన్: తాడిపత్రి సమీపంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | May 3, 2026
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని తాడిపత్రి సమీపంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో హిందూపురం సమీపంలోని పులకురులపల్లి కి చెందిన వెంకటేష్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన తనని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.