పుంగనూరు: భాష్యం స్కూల్ అనుమతులు రద్దు చేయాలని AISF నాయకులు డిమాండ్.
భాష్యం పాఠశాల అనుమతులు రద్దు చేయాలని సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న పబ్లిక్ గ్రీవెన్స్ లో విద్యార్థి సంఘాల నాయకులు జిల్లా విద్యాశాఖ అధికారి వరలక్ష్మి కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు మున్నా సోమవారం మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో మాట్లాడుతూ పుంగనూరు భాష్యం పాఠశాల జరిగిన సంఘటనలో గాయపడిన చిన్నారి స్వాతికా కు న్యాయం చేయాలని, డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్. నాయకులు పాల్గొన్నారు .