రాజకీయాలకతీతంగా నందికొట్కూరు పట్టణాన్ని అభివృద్ధి చేస్తామన్న: ఎమ్మెల్యే గిత్త జై ఎమ్మెల్యే గిత్త జయ సూర్య
నందికొట్కూరు పట్టణాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. నంద్యాల జిల్లానందికొట్కూరు పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం జై కిసాన్ పార్కులో మంగళవారం మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన పురపాలక సంఘ సమావేశం జరిగింది.పట్టణంలో ఏమి సమస్యలు లేవు అనే విధంగా సమస్యలగురించిమాట్లాడకుండానే మధ్యలోనే వెళ్ళిపోవడం గమనార్హం. ముందుగా అధికారులు సమావేశ తీర్మానాలను వివరించారు.2వ వార్డులో జంతు వధశాలను తొలగించాలని ప్రతి సమావేశంలో చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడంలేదని మున్సిపాలిటీ అధికారులపై కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ మండిపడ్డారు.దీనిపై ఎమ్మెల్యే జో