అనంతపురం అర్బన్: మాజీ మేయర్ వైసిపి వసీం పై మండిపడ్డ టిడిపి నగర అధ్యక్షుడు సుధాకర్ యాదవ్ అనంతపురం నగరంలో మీడియా సమావేశం
Anantapur Urban, Anantapur | Jun 24, 2026
అనంతపురం మన అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ పై బురద జల్లడం మానుకోవాలని టిడిపి నగర్ అధ్యక్షుడు సుధాకర్ యాదవ్ తెలిపారు బుధవారం ఉదయం పదకొండు గంటల 20 నిమిషాల సమయంలో టిడిపి అర్బన్ కార్యాలయంలో మీడియా సమస్య నిర్వహించి వారు మాట్లాడారు